కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌

COVID-19, Kishan Reddy Tested Positive, Kishan Reddy Tested Positive for COVID-19, Mango News, Tourism G Kishan Reddy Tested Positive for COVID-19, Union Minister For Culture, Union Minister For Culture Tourism G Kishan Reddy Tested Positive for COVID-19, Union Minister for Tourism G Kishan Reddy, Union Minister G Kishan Reddy tests positive, Union Minister G Kishan Reddy tests positive for COVID-19, Union minister Kishan Reddy tests positive for Covid-19, Union Minister of Tourism

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరుసగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “తేలికపాటి లక్షణాలతో ఈరోజు నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నాను. ఒంటరిగా ఉంటూ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను సంప్రదించిన వారందరూ ఇతరులతో వేరుగా ఉండి, కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + seventeen =