కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న జో బైడెన్, వ్యాక్సిన్ పై ఆందోళన వద్దని ప్రకటన

US President-elect Joe Biden Publicly Received the COVID-19 Vaccine,US President-elect Joe Biden receives Pfizer Covid Vaccine Shot,Coronavirus,Covid-19 Vaccine,First Person To Get Vaccine,Mango News,Mango News Telugu,Pfizer,Moderna,New Strain,Joe Biden,US President-elect Joe Biden Publicly Receives First Covid Vaccine Shot,US President-elect Joe Biden Publicly Receives Covid Vaccine,Us President-elect Joe Biden Publicly Receives Covid-19 Vaccine,Us President-elect Biden Takes His First Dose Of Covid-19 Vaccine Publicly,US President-elect Joe Biden,Joe Biden,Joe Biden Latest News,US President-elect Joe Biden COVID-19 Vaccine,COVID-19,Vaccine

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఫైజర్‌ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా హాస్పిటల్ లో‌ ఫైజర్‌ వ్యాక్సిన్ మొదటి డోసును జో బైడెన్ వేయించుకున్నారు. జో బైడెన్ వ్యాక్సిన్ తీసుకునే కార్యక్రమాన్ని అమెరికాలో పలు న్యూస్ చానెల్స్ ప్రత్యక్షప్రసారం చేశాయి. అనంతరం ట్విట్టర్ లో జో బైడెన్ స్పందిస్తూ “ఈ రోజు నేను కోవిడ్-19 వ్యాక్సిన్ అందుకున్నాను. ఇది సాధ్యమయ్యేలా అవిశ్రాంతంగా కృషి చేసిన శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులకు ధన్యవాదాలు. మేము మీకు చాలా రుణపడి ఉన్నాము. అలాగే వ్యాక్సిన్ గురించి ఆందోళన చెందడానికి ఏమీ లేదు. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడు, దానిని తీసుకోవాలని నేను అమెరికన్ ప్రజలను కోరుతున్నాను” అని జో బైడెన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eleven =