తండ్రి అయిన విరాట్ కోహ్లీ, ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ

Anushka Sharma, Anushka Sharma Blessed with Baby Girl, Indian skipper Virat Kohli, Mango News Telugu, Virat Kohli, Virat Kohli and Anushka Sharma, Virat Kohli and Anushka Sharma Baby, Virat Kohli and Anushka Sharma Baby Girl, Virat Kohli and Anushka Sharma Baby News, Virat Kohli and Anushka Sharma Blessed with a Baby Girl, Virat Kohli Baby Girl, Virat Kohli Blessed with Baby Girl

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తండ్రి అయ్యారు. విరాట్ కోహ్లీ భార్య నటి అనుష్క శర్మ సోమవారం నాడు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ వెల్లడించాడు. “ఈ రోజు మధ్యాహ్నం మాకు ఆడపిల్ల పుట్టిందని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమ, ప్రార్థనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసిన మీఅందరికీ ధన్యవాదాలు. అనుష్క మరియు బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు మరియు మా జీవితంలో ఈ కొత్త అధ్యాయం ప్రారంభం కావడంతో చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సమయంలో మీరు మా ప్రైవసీని గౌరవించగలరని మేము ఆశిస్తున్నాం” అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు క్రీడా, సినీ ప్రముఖులు, హీరోయిన్స్, అభిమానులు పెద్ద ఎత్తున కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 3 =