ఐసీసీ దశాబ్ధపు అవార్డుల్లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హవా

Virat Kohli Wins ICC Male Cricketer of Decade and ICC Men’s ODI Cricketer of Decade Awards,Virat Kohli,India,Indian Cricketer Virat Kohli,Mango News,Mango News Telugu,Virat Kohli Wins ICC Male Cricketer of Decade,ICC Men’s ODI Cricketer of Decade Awards,ICC,Cricketer of Decade Awards,ICC Male Cricketer of Decade,ICC Male Cricketer of Decade Award,Virat Kohli Bags Two Top Honours At The ICC Awards,ICC Awards Of The Decade Winners,Virat Kohli On Becoming The ICC Men’s ODI Cricketer Of The Decade,Virat Kohli Wins ICC Male Cricketer Of Decade Award,ICC Awards,Virat Kohli Named ICC Male Cricketer Of The Decade,Virat Kohli Wins ICC's Male Cricketer Of The Decade Award,Virat Kohli Latest News,Virat Kohli ICC Awards

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల్లో భారత్ జట్టు కెప్టెన్ సారథి విరాట్ కోహ్లీ రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఈ దశాబ్దపు ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్ (ఐసీసీ మేల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద డెకేడ్‌) గా ఎంపికైన విరాట్ కోహ్లీకి సర్‌ గార్ఫీల్డ్ సోబర్స్‌ ‌అవార్డు లభించింది. అలాగే ఈ దశాబ్దపు ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ గా కూడా విరాట్ కోహ్లీ అవార్డు దక్కించుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2018 ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ విజయం, 66 సెంచరీలు, 94 హాఫ్ సెంచరీలుతో మొత్తం 20,396 సాధించిన కోహ్లీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడని ఐసీసీ వెల్లడించింది. మరోవైపు భారత్ జట్టు మాజీ కెప్టెన్‌ ధోనీకి ఈ దశాబ్దపు ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ గా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్, ఐసీసీ మెన్స్ టీ20I క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ గా ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ అవార్డులు గెలుచుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =