పెద్దల మాట చద్దన్నం మూట!

పెద్దల మాట చద్దన్నం మూట!,Amazing Health Benefits Of Fermented Curd Rice For Human Body,Dr. Ananta Lakshmi,fermented rice,fermented rice benefits,fermented rice health benefits,fermented rice amazing benefits,fermented curd rice,chaddannam,chaddannam benefits,chaddannam health benefits,chaddannam benefits in telugu,curd rice,curd rice benefits,curd rice health benefits,curd benefits,health tips,ananta lakshmi videos,ananta lakshmi latest videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “పెద్దల మాట చద్దన్నం మూట” అనే మాటపై విశ్లేషణ చేశారు. చద్దన్నం వలన ఉపయోగాలు ఏంటి? వేటితో కలిపి తీసుకుంటారు అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here