సంతోషానికి, ఆనందానికి తేడా ఏంటి? : డా.బీవీ పట్టాభిరామ్

Happiness vs Joy,Why You Should Stop Trying to Be Happy,Motivational Videos,BV Pattabhiram Qu0026A,What is the difference between joy and happiness?,Why is joy important in life?,The definition of happiness,Is Happiness Different from Joy?,how to be happy all the time,10 Things Happy People Do to Stay Happy,BV Pattabhiram,BV Pattabhiram Videos,BV Pattabhiram Speeches,10 Ways to Be Happier

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా సంతోషానికి, ఆనందానికి తేడా ఏంటి అనే ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సంతోషం అనేది ఆయా విజయాలను బట్టి వస్తుందని, అయితే జీవితంలో వచ్చే కష్ట, నష్టాలు సహా అన్ని విషయాలను ఆమోదించడం/అంగీకరించడం ద్వారానే ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారని చెప్పారు. అలాగే భక్తుల్లో పూనకాలు రావడం, మూడ్ స్వింగ్, అతిగా ఆలోచించడం, అతిగా మాట్లాడడాన్ని నియంత్రించుకోవడం ఎలా? అనే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 4 =