పిల్లల విషయంలో తల్లిదండ్రులు పాటించాల్సిన RESPECT ఫార్ములా ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains about The Importance of Parents as Role Models, తల్లిదండ్రులే రోల్ మోడల్స్ Part -2,Parents Are Role Models,Parenting Tips,B V Pattabhiram,parenting advice, positive parenting tips,being a parent,parenting tips,parenting,good parenting,good parenting tips, parenting styles,parents role child development,Personality Development,Motivational Videos, Steps to More Effective Parenting,Good Parenting Skills,Commandments of Good Parenting, BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,BV Pattabhiram videos, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “తల్లిదండ్రులే రోల్ మోడల్స్” అనే అంశం గురించి వివరించారు. పిల్లలకు ఏది ఇచ్చినా వారికీ అది అవసరమా?, కాదా? అనేది తల్లిదండ్రులు ఆలోచించాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు రోల్ మోడల్స్ గా ఉండేందుకు పాటించాల్సిన RESPECT (R-రోల్ మోడల్, E-ఎమోషనల్ ఇంటెలీజెన్స్, S-సోషల్ డిసిప్లీన్, P-పాజిటివ్ టాక్, E-ఎంపతీ, C-క్రియేటివిటీ, T-టీమ్ వర్క్) ఫార్ములా గురించి తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 3 =