మీరు ఎంతకాలం బతుకుతారో మీకు తెలుసా? – డా.బీవీ పట్టాభిరామ్

How Long Are you Going to LIVE ?,Health is Wealth,BV Pattabhiram About Behavior u0026 Attitude,BV Pattabhiram,BV Pattabhiram About Health,BV Pattabhiram About Lifespan,How long With you Live?,Calculate how long will you live,How to Calculate LifeSpan of a person,How to Calculate Lifespan,Motivational Videos,Behavioral Videos

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మీరు ఎంతకాలం బతుకుతారో మీకు తెలుసా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని, అందులో చాలా అర్థముందని చెప్పారు. ఆరోగ్యవంతుడు కన్నా అదృష్టవంతుడు మరోకరు లేరని చెప్పారు. అలాగే ప్రవర్తన మరియు యాటిట్యుట్ ఒక వ్యక్తి యొక్క జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =