శాస్త్రం ప్రకారం ఏ క్రమంలో తినాలి!

శాస్త్రం ప్రకారం ఏ క్రమంలో తినాలి!,Customs and etiquette of Eating Habits in the Indian Culture,Dr. Ananta Lakshmi,eat,food,eating food,how to eat food,eating habits,food culture,india food culture,best tips for eating food,indians eat with their hands,indian dining,etiquette and customs,customs,indian eating habits and customs,importance of food,importance of food in indian culture,indian traditional food,ananta lakshmi videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “శాస్త్రం ప్రకారం ఏ క్రమంలో తినాలి” అనే అంశంపై విశ్లేషణ చేశారు. తినడం కూడా ఒక కళ అని చెప్పారు. ఏ క్రమంలో తినాలి? ఎలా తినాలి? అనే విషయాలతో పాటుగా ఈ అంశంపై ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 15 =