అయోధ్య గొప్పతనం, రామమందిరం విశేషాలు గురించి చెప్పిన డాక్టర్ అనంత లక్ష్మి

Dr Ananta Lakshmi,Ananta,Lakshmi,Anantha Lakshmi,Anantha

డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో అయోధ్య గొప్పతనం, రామ మందిరం గురించి వివరించారు. రాముడి చరిత్రలో ఒక్క అక్షరాన్ని చదువుకున్నా, అది మహా పాపాన్ని పోగొడుతుందని అందరూ విశ్వసించారని, ఆ విశ్వాసానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. రామమందిరంకు సంబంధించి పలు విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =