ఉగాది పండుగ విశిష్టత మరియు జరుపుకునే పద్ధతి ఇదే – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ

Dr Ananta Lakshmi Analysis On Significance Of Ugadi And Benefits Of Ugadi Pachadi,Dr Ananta Lakshmi Analysis,Significance Of Ugadi And Benefits,Benefits Of Ugadi Pachadi,Mango News,Mango News Telugu,ఉగాది పండుగ విశిష్టత మరియు జరుపుకునే పద్ధతి!,Significance Of Ugadi,Benefits Of Ugadi Pachadi,Ugadi,Anantha Lakshmi,Ugadi,Ugadi Importance,Ugadi Significance,Ugadi Story,Ugadi Telugu New Year,Telugu New Year,Telugu New Year Ugadi,Ugadi Pachadi,Ugadi Pachadi Importance,Ugadi Pachadi Significane,Ugadi Pachadi Story,Ugadi Panchangam,Ugadi Panchanga Sravanam,Story On Ugadi,Ugadi 2023,Devotional Videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ఉగాది పండుగ విశిష్టత మరియు జరుపుకునే పద్ధతి” గురించి వివరించారు. ఉగాది అంటే నక్షత్ర గమనాన్ని మనం లెక్కపెట్టడం మొదలుపెట్టిన రోజు అనే అర్ధం వస్తుందన్నారు. అలాగే తీపి నుండి చేదు వరకు ఆరు రుచుల మిశ్రమంతో కూడిన ప్రత్యేకమైన వంటకం ఉగాది పచ్చడి గురించి మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here