గంగ శివుడికి ఏమవుతుంది? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి

Dr Ananta Lakshmi Explaines Story And Unknown Facts About Ganga And Lord Shiva,Dr Ananta Lakshmi,Ananta,Lakshmi,Anantha Lakshmi,Anantha,Dr Ananta Lakshmi,Dr Ananta Lakshmi Videos,Dr Ananta Lakshmi Latest Videos,Dr Ananta Lakshmi Devotional Videos,Dr Ananta Lakshmi Latest Devotional Videos,Devotional Videos,Unknown Facts,Unknown Facts In Telugu,Dr Ananta Lakshmi Pravachanalu,Traditional Videos,Significance Of Festivals,Hindu Festival Importance,Festivals Importance In Telugu,Hindu Culture,Latest Traditional Videos2022,Devotional Videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “గంగ శివుడికి ఏమవుతుంది?” అనే అంశం గురించి మాట్లాడారు. ఈ కాలం యువతరానికి మన పురాణ కథలు వింటున్నప్పుడు అనేక సందేహాలు వస్తూఉంటాయన్నారు. అలాంటి వాటిలో గంగాదేవి శివుడికి భార్య అనేది ఒకటన్నారు. గంగాదేవి, శివుని గురించిన కథ మరియు తెలియని వాస్తవాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 5 =