శాన్ ఆంటోనియోలో జపనీస్ టీ గార్డెన్ విశేషాలు ఇవే…

telugu traveller,telugu youtuber,telugu travel videos,telugu vlogs,telugu vlogger,around the world,telugu videos,USA telugu vlogs,America telugu vlogs,USA vlogs,US Telugu vlogs,indian food,san antonio texas,sreemadhu kitchen u0026 vlogs,japanese gaarden,sunken place,japanese tea garden san antonio,beautiful scenic v,gardenscapes,scenic places in texas,ponds and waterfalls,latest vlogs,travel vlogs 2021,travel vlogs telugu,indian vlogs in usa

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోసిటీలో గల జపనీస్ టీ గార్డెన్ ను చూపించారు. జపనీస్ టీ గార్డెన్ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + fourteen =