మాటలతో అందరిని ఆకట్టుకోవడం ఎలా? – డా.బీవీ పట్టాభిరామ్

How To Attract People With Your Communication Skills - Motivational Podcast By BV Pattabhiram, How To Attract People With Your Communication Skills,Motivational Podcast By BV Pattabhiram, Communication Skills,improve communication skills,effective communication skills,how to improve communication skills, communication skills in the workplace,effective communication,BV Pattabhiram,personality development,motivational video, motivational speech,best motivational speech,informative videos,inspirational video,best motivational video,motivational videos, Mango News, Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “కమ్యూనికేషన్ మెథడ్” అనే అంశంపై మాట్లాడారు. చాలామంది అద్భుతంగా మాట్లాడతారని అయితే వ్యాపారంలో విజయవంతం అవ్వరని, ఇంకొందరు వ్యాపారంలో చాలా విజయాలను చూస్తారని కానీ వారికీ ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండదన్నారు. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి చెప్పాలనుకున్నప్పుడు చెప్పే విధానం బట్టే ఫలితం ఉంటుందని అన్నారు. విషయం->చెప్పే విధానం->చెప్పే వ్యక్తి->విన్న విషయం->అర్ధం చేసుకున్నది->విన్న వ్యక్తి->స్పందన->ఫలితం->సమీక్ష ఇలా ఒక కమ్యూనికేషన్ మెథడ్ ఉంటుందని చెప్పారు. ఈ మెథడ్ కు సంబంధించి బీవీ పట్టాభిరామ్ చెప్పిన పలు ఉదాహారణలు ఏంటో తెలుసుకునేందుకు ఈ పాడ్‌కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్‌కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =