మొహమాటాన్ని ఇలా వదిలేయండి! – యండమూరి వీరేంద్రనాథ్

How to Overcome Shyness Motivational Podcast by Yandamoori Veerendranath, How To Overcome Shyness,Motivational Podcast By Yandamoori Veerendranath,Motivational Videos,How To Overcome Shyness?,Personality Development,Yandamoori Veerendranath,How Do I Stop Being Shy And Awkward?,Why Do I Get So Shy?,Build Your Self-Confidence,13 Confident Ways To Overcome Your Shyness,How Do You Overcome Shyness?,Yandamoori Veerendranath Interview,Personality Development,Motivational Video,Motivation,Personality Development Tips,Mango News, Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో ‘మొహమాటం’ అనే అంశంపై మాట్లాడారు. మొహమాటం అంటే ఒకరకంగా ఐడెంటిటీ క్రైసిస్ అని చెప్పొచ్చన్నారు. మనల్ని అందరు గుర్తించాలని భావించడం (ఐడెంటిటీ క్రైసిస్) మరియు న్యూనత స్వభావం(ఇంఫిరియారిటీ కాంప్లెక్స్) లాంటివన్నీ కలిస్తే వచ్చేదే మొహమాటమని చెప్పారు. సాధారణంగా మొహమాటం వలన ఇబ్బందులు ఎదుర్కోవడం లేదా ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం చేస్తుంటారని అన్నారు. జీవితంలో అనవసర మొహమాటంతో తప్పులు చేయకుండా మెరుగుపడటం ఎలాగో వివరించారు. మొహమాటాన్ని వదులుకోవడం కోసం వాడాల్సిన ఏడు బాణాలు ఏంటో తెలుసుకునేందుకు ఈ పాడ్ కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్ కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 17 =