ల్యాండ్ కబ్జా జరిగితే ఏం చేయాలి? – న్యాయవాది రమ్య విశ్లేషణ

How to Protect Yourself Against Land Grabbing Advocate Ramya,How To Protect Yourself Against Land Grabbing?,Land Kabza Land Issues,Advocate Ramya,Land Grabbing,Land Grabbing In India,Land Grabbing Laws,Land Kabza Case,Land Kabza Complaint Letter,Land Kabza Section,Property,Property Rights,Property Owner Rights,Occupies Your Land,Someone Occupies Your Land,How To File A Case For Land Dispute,Land Kabza Act,Illegal Occupation Of Land,Land Grabbing Act,Land Grabbing Act Punishment,Examples Of Land Grabbing,Indian Laws,Mango News,Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “ల్యాండ్/స్థలం కబ్జా జరిగితే ఏం చేయాలి?” అనే అంశం గురించి వివరించారు. ల్యాండ్ కబ్జాలు జరగడం, ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ మారిపోవడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eighteen =