మీ పిల్లలను ఇలా పెంచి గొప్పవారిని చేయండి – యండమూరి వీరేంద్రనాథ్

How To Raise Your Children Without Over Parenting - Motivational Podcast by Yandamoori Veerendranath, Motivational,yandamoori veerendranath,personality development,yandamoori veerendranath videos,How To Raise Your Children, parenting,parenting tips,parenting advice,Over Parenting,over parenting effects,Motivational Videos,motivational video, motivational speech,best motivational speech,positive parenting tips,positive parenting,positive parenting techniques, Mango News, Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో పిల్లలను అతిగారాభంగా పెంచితే వచ్చే సమస్యలపై మాట్లాడారు. గతంలోలా ఉమ్మడి కుటుంబంగా కాకుండా, మారిన పరిస్థితులలో పలు అవసరాల దృష్ట్యా ఎవరికీ వారే జీవిస్తున్న క్రమంలో పిల్లల పెంపకంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలతో ఎక్కువసేపు సమయం గడపలేకపోతున్నామనే భావనతో వారు ఏది అడిగితే అది కొనిస్తూ, పిల్లల ఇష్టానికి వదిలేస్తూ అతిగారాభంగా పెంచుతున్నారని అన్నారు. పిల్లలను అతిగారాభంగా పెంచితే వచ్చే సమస్యలు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలనే విషయాలను తెలుసుకునేందుకు ఈ పాడ్ కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్ కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + fifteen =