వద్దు సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్

Using Don't,English Grammar,Lesson 10,Spoken English Through Telugu,KVR Institute,how to use dont,dont usage in english,dont,sentences with dont,english grammar through telugu,learn english through telugu,spoken english,english grammar lessons through telugu,spoken english in telugu,spoken english online course,spoken english online classes,spoken english through telugu videos,spoken english for beginners,spoken english channels,kvr spoken english

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన, నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ‘వద్దు’ సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్ గురించి వివరించారు. వాక్యం చివరన వద్దు వచ్చినపుడు ఇంగ్లీష్ లో చెప్పడం ఎలాగో ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + fifteen =