మంగళ సూత్రం యొక్క ప్రాముఖ్యతపై డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ

మంగళ సూత్రం యొక్క ప్రాముఖ్యత!,Importance and Significance of Mangalsutra,Dr. Ananta Lakshmi,mangalsutra,mangalsutra importance,scientific importance of mangalsutra,importance of mangalsutra in telugu,marriage women wear mangalsutra,history behind wearing mangalsutra,origin of mangalsutra,mangalsutra rules,significance of mangalsutra,facts on hindu women wear mangalsutra,unknown facts on mangalsutra,hindu tradition,unknown facts

డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “మంగళ సూత్రం యొక్క ప్రాముఖ్యత” గురించి వివరించారు. దక్షిణాది వారికీ వివాహమంటే మంగళ సూత్ర ధారణ అని, అదే ప్రధానమని, వివాహతంతులో ముఖ్యమైనదని చెప్పారు. అసలు పెళ్లిని తాళి కట్టడం అని చెబుతారన్నారు. మంగళ సూత్రంకు సంబంధించి పలు విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + nine =