కుర్రతనంలో సెహరి అంటే?

coffeeinchaicup,Harsh Kanumilli u0026 Simran Choudhary As Balayya,Harsh Kanumilli,Simran Choudhary,balayya dialogues,balayya new movie,Simran Choudhary As Balayya,Sehari Movie,Gnanasagar Dwaraka,balayya funny speech,balayya funny videos,harsh kanumilli movies,sehari movie trailer,sehari movie songs,sehari telugu movie,sehari movie release date,sehari moviehero name,sehari movie heroine name,tollywood movies,tollywood movies 2022,coffee in a chai cup interviews

Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో సెహరి సినిమా హీరో హీరోయిన్లు హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరిలను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ‘కుర్రతనంలో సెహరి అంటే’ అనే కాన్సెప్ట్ లో భాగంగా పలు ప్రశ్నలకు వారు సమాదానాలు ఇచ్చారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + twenty =