అమెరికాలో ఉగాది వేడుకలు

Ugadi Celebration in USA, Ugadi Celebration, Celebration in USA, Ugadi in USA, Ugadi Celebration, Telugu Vlogs, USA Travel, Lalitha USA Vlogs, Lalitha Vlogs, Lalitha Videos, Lalitha Short Videos, Telugu Food Vlogs, Telugu Travel Vlogs, Travel Vlogs, Mango News, Mango News Telugu
UgadiCelebration, TeluguVlogs, USATravel, LalithaUSAVlogs

అమెరికా వెళ్లాలని.. అక్కడే స్థిరపడిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అది అందరితో సాధ్యం కాదు. అయితే అమెరికాలో స్థిరపడిపోయిన లలిత.. తన వీడియోల ద్వారా అమెరికాకు వెళ్లిన అనుభూతిని కలిగిస్తున్నారు. అమెరికాలో జీవనశైలి ఎలా ఉంటుంది?.. అక్కడ చూడదగిన ప్రదేశాలు ఏంటి?.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఎలా ఉంటాయో చూపిస్తూ తన ‘లలిత యూఎస్ఏ వ్లాగ్స్’యూట్యూభ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా వీడియోలో తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఉగాది పండుగను ఎలా జరుపుకున్నారో వివరించారు. మరి అమెరికాలో ఉగాది పండుగ ఎలా చేసుకుంటారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను చూసేయండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =