3 కోరికలు వదిలేస్తే జీవితంలో కష్టాలే ఉండవా? యండమూరి వీరేంద్రనాథ్ ఏం చెప్పారు?

No More Troubles in Life The 3 Desires Yandamoori Veerendranath Urges Everyone to Drop

మనిషి ఎంత సంపాదించినా, ఏ స్థాయికి ఎదిగినా చివరికి అసంతృప్తితోనే వైదొలుగుతున్నాడా? అసలు జీవితంలో నిరంతర ఆనందం, ప్రశాంతత సాధించడం సాధ్యమేనా?

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మానవ మనస్తత్వం, తృప్తి – అసంతృప్తిల మధ్య ఉండే సూక్ష్మమైన వ్యత్యాసం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. మన జీవితాన్ని, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే 3 ముఖ్యమైన వ్యామోహాలు ఏమిటి? ఒక చిన్న పక్షి కథ ద్వారా ఆయన చెప్పిన జీవిత సత్యం ఏమిటి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి క్రింది వీడియో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here