సినిమాల్లో క్లైమాక్స్ (పతాక సన్నివేశాలు) ప్రాముఖ్యత ఏంటి? – శ్రీ పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna About the IMPORTANCE of CLIMAX in Movies,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Climax in Movies,Paruchuri Gopala Krishna About Climax,Paruchuri Gopala Krishna About Significance of Climax,Paruchuri Gopala Krishna About Types of Climax,Paruchuri Gopala Krishna About Abrupt End in Movies,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు పదిహేనువ పాఠంలో సినిమాల్లో క్లైమాక్స్ (పతాక సన్నివేశాలు) ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి సినిమాకి ముగింపు అనేది అత్యంత కీలకమని చెప్పారు. హీరో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాధించి తీరాలనే ప్రేక్షకులు, అభిమానులు కోరుకుంటారని అందుకనే తెలుగు సినిమాల్లో ఎక్కువగా పరిసమాప్తం ముగింపే ఉంటుందని చెప్పారు. అలాగే ఈ ఎపిసోడ్ లో పలు రకాల క్లైమాక్స్ లతో పాటుగా స్టాలిన్, గీతాంజలి, టెంపర్ తదితర సినిమాల్లో పతాక సన్నివేశాలు, వాటి ప్రాధాన్యతను విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 7 =