ఛత్రపతి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Chatrapathi Movie 11th Hour,Lesson 90,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Chatrapathi Movie,Paruchuri Gopala Krishna About Prabhas,Paruchuri Gopala Krishna About SS Rajamouli,Paruchuri Gopala Krishna About KV Vijayendra Prasad,Paruchuri Gopala Krishna About Chatrapathi,Paruchuri Gopala Krishna About Chatrapathi Movie Screenplay,Paruchuri About Prabhas,Paruchuri About Chatrapathi

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 90వ పాఠంలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “ఛత్రపతి” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. చత్రపతి సినిమా కథ మరియు స్క్రీన్ ప్లే వివరాలతో పాటుగా దర్శకుడు రాజమౌళి, రచయిత కె.వి.విజేంద్ర ప్రసాద్ పనితీరు గురించి మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =