మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks about Megastar Chiranjeevi's God Father Movie,Paruchuri Gopala Krishna,Paatalu,Paruchuri Paatalu,Chiranjeevi,God Father,God Father Movie,Paruchuri Gopala Krishna About God Father,Paruchuri Gopala Krishna About Chiru,Pruchuri Latest Video,Paruchuri About God Father,Paruchuri Gopala Krishna Paatalu,Lucifer Remake,Chiru,Paruchuri Latest Paatalu,Paruchuri Gopala Krishna Talks About Chiranjeevi'S Godfather Movie,Chiranjeevi'S Godfather Movie,Paruchuri Paataalu,God Father Review By Paruchuri,Mango News,Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార మరియు సత్య దేవ్ నటించిన “గాడ్ ఫాదర్” అనే సినిమాపై విశ్లేషణ చేశారు. ఇది 2019లో విడుదలైన మలయాళ చిత్రం లూసిఫర్‌కి అధికారిక రీమేక్. ఈ గాడ్ ఫాదర్ సినిమా కథ, స్క్రీన్ ప్లే, చిరంజీవి, సత్యదేవ్, నయనతార పెర్ఫార్మన్స్, సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర మరియు దర్శకుడు మోహన్ రాజా సినిమాను తీసిన విధానం, సినిమాలో చేసుండాల్సిన మార్పులు సహా పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 1 =