OH! BABY సినిమాలో నటి సమంత నటన అద్భుతం : పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna Talks About Samantha's Performance In Oh Baby Movie,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Oh Baby Movie,Paruchuri Gopala Krishna About Samantha,Paruchuri Gopala Krishna About Nandini Reddy Direction,Paruchuri Gopala Krishna About Samantha Acting,Paruchuri Gopala Krishna On Oh Baby Movie,Paruchuri Gopala Krishna Review On Oh Baby,Paruchuri Gopala Krishna About Oh Baby Movie Story,Paruchuri About Rajendra Prasad

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 77 వ పాఠంలో నందినీ రెడ్డి దర్శకత్వంలో నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన “OH! BABY” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమాలో సమంత అద్భుతంగా నటించిందని చెప్పారు. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వం, నటకిరీటి రాజేంద్రప్రసాద్, రావురమేష్, సీనియర్ నటి లక్ష్మి, ఫ్రస్ట్రేటెడ్ వుమన్ సునయన నటన గురించి కూడా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − ten =