పిల్లల పెంపకం ఒక కళ – డా.బీవీ పట్టాభిరామ్

Psychologist BV Pattabhiram Explains How To Raise Kids and to Get Success in their Life, How To Raise Successful Kids,Parenting Tips For Children,Personality Development,BV Pattabhiram, parenting advice,best parenting tips for children,parenting tips,parenting,bv pattabhiram latest videos, bv pattabhiram videos,parenting hacks,motivational speech,motivational video,best motivational video, things every parent should know,tips for parents,global parenting,personality development tips, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లల పెంపకం ఒక కళ” అనే అంశం గురించి వివరించారు. పిల్లలను ఎలా పెంచాలనేది అందరికి తెలుస్తుందని, అయితే ఎలా పెంచకూడదో తెలుసుకోవాల్సిన రోజులు వచ్చాయన్నారు. పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించడం, వారితో స్నేహంగా మెలగడం, బాధ్యతలను నిర్వర్తించడంతో పాటుగా సందర్భానుసారంగా మారడం, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పిల్లల పెంపకంపై బీవీ పట్టాభిరామ్ చెప్పిన ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + ten =