ప్రముఖ సినీనటుడు రమణారెడ్డి ఒక మెజీషియన్ – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabiram About Magician Ramana Reddy Garu,The Magic Of Reality,Personality Development,Facts you need to know about magic,Who is the greatest magician of all time?,Magic Facts,Do You Know These Magic Facts?,Comedian Ramana Reddy,BV Pattabiram Videos,BV Pattabiram Speech,BV Pattabiram Motivational Videos,Telugu Latest 2021 Motivational Videos,Magic

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ప్రముఖ సినీ నటుడు, మెజీషియన్ రమణారెడ్డి గారి గురించి మాట్లాడారు. చాలామంది సినిమా వాళ్ళకి మరియు మెజీషియన్లకు కూడా రమణా రెడ్డి మెజీషియన్ అని తెలియదన్నారు. ఆయన కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేశారని చెప్పారు. ముఖ్యంగా ఫండ్ రైజింగ్ షోస్ ఎక్కువుగా చేసేవారని అన్నారు. హాస్యనటుడు రమణారెడ్డి గురించి తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =