ప్రముఖ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఇంటర్వ్యూ

Shyam Singha Roy Director Rahul Sankrityan Interview,Nani,Sai Pallavi,Coffee In A Chai Cup,Krithi Shetty,Madonna Sebastian,Shyam Singha Roy,Shyam Singha Roy Official Trailer,Shyam Singha Roy Movie Trailer,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Pre Release Event,Shyam Singha Roy Interview,Shyam Singha Roy Movie Interview,Shyam Singha Roy Latest 2021 Telugu Movie,Shyam Singha Roy Film,Shyam Singha Roy Trailer,Shyam Singha Roy Teaser

Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ను ఇంటర్వ్యూ చేశారు. తను దర్శకత్వం వహించగా తాజాగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్, క్రియేటివిటీ సహా గురించి పలు అంశాలపై రాహుల్ సంకృత్యాన్ ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.

డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఇంటర్వ్యూ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seven =