జింక్ అధికంగా లభించే టాప్-10 ఆహార పదార్ధాలు ఇవే…

Top 10 Foods That Are High in Zinc,Amazing Benefits of Zinc,Health Tips,YUVARAJ infotainment,interesting stories,unknown facts,dr lavanya channel,Besti Health,Zinc,Food,Oyster,Body,Beef,Deficiency,zinc,foods high in zinc,zinc deficiency,zinc foods,food high in zinc,food rich in zinc,food with zinc,zinc benefits,zinc in food,nutrition,healthy food,zinc food,zinc foods in telugu,health tips in telugu,telugu health tips,zinc food items,zinc food list,Mango News, Mango News Telugu,

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో “జింక్ అధికంగా లభించే టాప్-10 ఆహార పదార్ధాలు” గురించి వివరించారు. రోగాల బారినపడకుండా అడ్డుకోవడంలో విటమిన్ సీ తో పాటుగా జింక్ కూడా చాలా ముఖ్యమైన ఖనిజ లవణమని చెప్పారు. జింక్ 300 కు పైగా ఎంజైమ్స్ పనితీరుకు అవసరమని చెప్పారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుందన్నారు. ఈ వీడియో వీక్షించి జింక్ అధికంగా లభించే టాప్-10 ఆహార పదార్ధాలు ఏంటో తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 16 =