విజయం అంటే ఏంటి? ఏ వయసులో సాధించాలి? – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

What is the Meaning of Success, At What Age You Should Become Successful? - Yandamoori Veerendranath,At What Age You Should Become Successful?,Latest Motivational Videos,Yandamoori Veerendranath,When It Comes To Success Age Really Is Just A Number?,How Can I Be Successful Before 20?,Where Does Success Come From?,Yandamoori Veerendranath Videos,Yandamoori Latest,Yandamoori Veerendranath Latest Videos,Yandamuri Veerendranath Videos,Yandamuri Latest Videos,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “విజయం అంటే ఏంటి?, ఏ వయసులో విజయం సాధించాలి?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. సక్సెస్/విజయం/గెలుపు అంటే ఒక మనిషి హాయిగా, ఆనందంగా, చాలా సంతృప్తితో, తక్కువ సమస్యలతో, దగ్గరివాళ్లతో ప్రేమగా ఉంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, డబ్బుకు కొదవలేకుండా, ఉన్నంతలో ఇతరులకు సహాయం చేస్తూ, తన సమయాన్ని తనచేతిలో ఉంచుకుంటూ, ప్రశాంతంగా గడపడమని చెప్పారు. అయితే ఈ గెలుపు అనేది అంత ఈజీగా రాదని అన్నారు. ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + thirteen =