యూత్ కి నీతులు చెప్పకూడదు : యండమూరి వీరేంద్రనాథ్

Youth are Confident or Confused?,Yandamoori Veerendranath Qu0026A,Personality Development,Yandamoori Veerendranath,Importance of Youth Empowerment,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Interview,Yandamoori Veerendranath Motivational Videos,Yandamoori Veerendranath YouTube Channel,Personality Development Videos 2021,Motivational Videos 2021,Latest Telugu Motivational Videos,Yandamoori Veerendranath Movies

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “యువత-బాధ్యత” అనే అంశంపై మాట్లాడారు. యూత్ కి సందేశాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడూ నీతులు చెప్పకూడదని అన్నారు. సహజంగా బాధ్యత అంటే పెద్ద అర్ధవంతమైన పదమని, శుభ్రత నుంచి టాక్స్ కట్టడం వరకు బాధ్యత కిందకే వస్తాయని, యూత్ కి తప్పకుండా దేశం పట్ల బాధ్యత ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − sixteen =