ఈ 5 సూత్రాలు పాటిస్తే చిరాకు మన దరికి చేరదు – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains About How To Get Rid of Boredom and to Find Happiness, Mango News, Mango News Telugu, Eliminate Boredom Habits With These 5 Tips,Latest Motivational Videos,Yandamoori Veerendranath,How do I not get bored,How to Get Out of Depression,How To Deal With Depression and Sadness,How to get out of depression by myself,How To Get Out Of Depression And Find Happiness,Eight Ways to Actively Fight Depression,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Speech

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “చిరాకు పెట్టే 5 అలవాట్లు” గురించి వివరించారు. చాలా చిన్న చిన్న అలవాట్లు మనుషులని చిరాకు పెడతాయని, అయితే ఓ ఐదు అలవాట్ల వలన మరింతగా చిరాకుకు లోనవుతామని చెప్పారు. అర్ధం లేని త్యాగం, సమాజం పట్ల భయం, తపత్రయం, అసూయ, వ్యక్తిత్వ రాహిత్యం వంటి అలవాట్లు జీవితంలో ఎలాంటి అసంతృప్తికి, చిరాకుకు కారణమవుతాయి, వాటి నుంచి బయటపడేదేలా అనే విషయాలపై మరింత వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fourteen =