బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6: హౌస్ లోకి వెళ్లిన 21 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే…

Bigg Boss Season 6 Telugu Launch Episode Highlights A List of 21 Contestants, Bigg Boss Season 6 Telugu Launch , Bigg Boss Season 6 Episode Highlights , Boss Season 6 Telugu, Mango News , Mango News Telugu, Bigg Boss Season 6 Telugu Contestants, Keerthi Bhat, Sudeepa Pinky, Shrihan, Neha Chowdary, Chalaki Chanti, Sri Satya, Arjun Kalyan, Geetu Royal, Abhinaya Sri, Rohit Sahni, Baladitya, Vasanthi Krishnan, Shani Salmon, Inaya Sulthana, RJ Suryah, Faima, Adi Reddy, Rajashekar, Arohi Rao, Revanth, Host Akkineni Nagarjuna

గత ఐదు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను బిగ్‌బాస్ రియాలిటీ షో విశేషంగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 6వ సీజన్ కూడా సెప్టెంబర్ 4, ఆదివారం నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి కూడా అగ్ర కథానాయకుడు, కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఓటీటీతో కలిపి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇది ఐదోసారి. ముందుగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున స్టేజి పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

అనంతరం నాగార్జున ఒక్కో కంటెస్టెంట్ ని ఆహ్వానించి, బిగ్‌బాస్ ఇంటిలోకి పంపారు. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. ఈ 21 మందిలో సినీ నటులు, టీవీ నటులు, యాంకర్స్, సింగర్స్ ఇలా పలు ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన వారు ఉన్నారు. బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు సోమ‌వారం నుండి శుక్రవారం వ‌ర‌కు రాత్రి 10 గంటలకు, శ‌ని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇక డిస్ని హాట్ స్టార్ లో మాత్రం 24/7 ప్రసారం కానుంది. ఈ సీజన్ మొత్తం 15 వారాల పాటుగా కొనసాగనుంది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6: హౌస్ లోకి వెళ్లిన 21 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే:

  1. కీర్తి భట్
  2. సుదీప
  3. శ్రీహాన్
  4. నేహా చౌదరి
  5. చలాకీ చంటి
  6. శ్రీ సత్య
  7. అర్జున్ కల్యాణ్
  8. గీతూ రాయల్
  9. అభినయశ్రీ
  10. మరీనా
  11. రోహిత్
  12. బాలాదిత్య
  13. వసంతి కృష్ణన్
  14. షానీ సాల్మన్
  15. ఇనాయా సుల్తానా
  16. ఆర్జే సూర్య
  17. ఫైమా
  18. ఆదిరెడ్డి
  19. రాజశేఖర్
  20. ఆరోహి రావు
  21. రేవంత్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one − one =