ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు మరో నాలుగు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసీటి) ను కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఈ ఐఎంసీటి బృందాలకు అదనపు కార్యదర్శి స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తారని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ ప్రకటించారు.
ఏప్రిల్ 24, శుక్రవారం నాడు పుణ్య సలిల శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే ఆరు ఐఎంసీటి బృందాలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్‌కు పంపించిందని, ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలు, క్షేత్రస్థాయి పరిస్థితులను ఈ బృందాలు పరిశీలించాయని చెప్పారు. వైద్య నిపుణులు, విపత్తు నిర్వహణ అధికారులతో కూడిన ఈ ఐఎంసీటి బృందాలు తమ పరిశోధనలను, సలహాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకుంటున్నాయని పేర్కొన్నారు.
Today, four more Inter Ministerial Central Teams (IMCTs) have been constituted for Ahmedabad, Surat, Hyderabad and Chennai, keeping in mind the prevailing situation.#IndiaFightsCorona@PMOIndia@HMOIndia pic.twitter.com/JuBgxvNkIe
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) April 24, 2020
Feedback from the IMCT that visited Indore:
There are 171 Containment Zones, of which 20 are critical. The team visited Mhow hotspot.
PPE kits & other safety equipment is available in adequate numbers.
Security of health professionals is ensured. Lockdown is being followed. pic.twitter.com/bNcMzf3Wmx
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) April 24, 2020
IMCT in Mumbai visited various facilities and talked to many stakeholders, especially NGOs. The team also discussed the issue of ensuring medical facilities for non #COVID19 patients.
All IMCTs are sharing their findings and suggestions with the respective state governments. pic.twitter.com/aSsNLa8vf2
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) April 24, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu