నల్లాల ద్వారా మంచినీటి సరఫరాలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1, అవార్డు అందుకున్న అధికారులు

Centre has Awarded Telangana First Prize in the Country for Providing Potable Water supply Under Mission Bhagiratha, Telangana First Prize in the Country, Potable Water supply, Under Mission Bhagiratha, Mango News, Mango News Telugu, Central Government Award, Telangana Mission Bhagiratha Scheme, Mission Bhagiratha Scheme Central Govt Award, Telangana State Mission Bhagiratha Scheme, Telangana Mission Bhagiratha, Telangana Mission Bhagiratha Latest News And Updates, Central Government News And Live Updates,

ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీటి సరఫరా చేస్తూ సురక్షిత మంచినీటిని అందించడంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా భారత ప్రభుత్వం ప్రకటించింది. ‘క్రమబద్ధత’ విభాగంలో మిషన్‌భగీరథ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఈఎన్సీ  కృపాకర్ రెడ్డి మరియు ఇతర అధికారులతో కూడిన మిషన్ భగీరథ బృందం, గాంధీ జయంతి ‘స్వచ్ఛ భారత్ దివస్’ వేడుకల సందర్భంగా అక్టోబర్ 2, ఆదివారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నుండి ఈ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో కార్యాలయం ఒక ప్రకటన చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here