గోరటివెంకన్న కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్‌

CM KCR Attends MLC Gorati Venkanna Daughter Marriage,CM KCR Attends,MLC Goreti Venkanna Daughter Wedding,MLC Goreti Venkanna Daughter Wedding Ceremony,KCR,KCR Live,KCR Attended Goreti Venkanna Daughter Wedding Ceremony,KCR Attended Goreti Venkanna Daughter Marriage,Cm KCR Attended Wedding Ceremony,CM KCR Live,CM KCR,KCR Latest News,Goreti Venkanna,Goreti Venkanna Daughter Marriage,Gorati Venkanna,MLC Gorati Venkanna Daughter Marriage,KCR Attends Goreti Venkanna Daughter Marriage,Goreti Venkanna Songs,MLC Goreti Venkanna,Mango News,Mango News Telugu,CM KCR Attends MLC Goreti Venkanna Daughter Wedding Ceremony

ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఈ వివాహ వేడుకకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సహా పలువురు నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

 

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + fifteen =