బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR Extends Greetings to Telangana People On the Occasion of Bonalu Festival, Telangana CM KCR Extends Greetings to Telangana People On the Occasion of Bonalu Festival, KCR Extends Greetings to Telangana People On the Occasion of Bonalu Festival, Greetings to Telangana People On the Occasion of Bonalu Festival, Wishes to Telangana People On the Occasion of Bonalu Festival, Telangana CM KCR greets people on the Bonalu festival, Bonalu Festival, Bonalu Festival Greetings Bonalu Festival Wishes, Telangana People, Bonalu Festival News, Bonalu Festival Latest News, Bonalu Festival Latest Updates, Bonalu Festival Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్ర పండుగ బోనాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో నేటి నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల సాంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవాన్నిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని చాటే బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిద్యానికి, పర్యావరణ, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని అమ్మవారిని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =