మరో 80 వేల ప్రైవేటు టీచర్లకు కూడా నెలకు 2 వేలు, 25 కిలోల బియ్యం : సీఎం కేసీఆర్

CM KCR Orders to Distribute 5 Kgs of Rice Free for all White Ration Cardholders for 2 Months,Mango News,Mango News Telugu,CM KCR,Telangana CM KCR,Telangana News,CM KCR Live,Telangana State,CM KCR Live Updates,CM KCR Latest,CM KCR Latest News,CM KCR Latest Updates,CM KCR Speech,CM KCR Live Pressmeet,CM KCR Pressmeet,CM KCR Pressmeet Live,KCR,Telangana News,CM KCR Orders to Distribute 5 Kgs of Rice Free,5 Kgs of Rice Free for all White Ration Cardholders,White Ration Cardholders,Telangana White Ration Cardholders,5 Kg Free Rice Per Person To White Card Holders,Free Ration For White Card Holders For Two Months,Free 5Kgs Of Rice Per Person For Two Months For All The White Ration Card Holders,CM KCR Offer Free Ration To Each White Ration Card Holder,Free Ration

రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్ననేపథ్యంలో, మిగిలిన మరో 80 వేల మంది ప్రైవేటు టీచర్లకు సిబ్బందికి కూడా వారికి అందిస్తున్న విధంగా 2000 వేల రూపాయాలను 25 కిలోల బియ్యాన్ని అందచేయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 18 =