రేపే టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం, పార్లమెంట్‌లో ప్రస్తావించే అంశాలపై దిశానిర్దేశం

2022 Parliament Budget session, CM KCR, CM KCR Calls For TRS Parliamentary Party Meeting, CM KCR to Chair Party Parliamentary Meeting, CM KCR to Chair Party Parliamentary Meeting Tomorrow Regarding Parliament Budget Session, KCR to Chair Party Parliamentary Meeting Tomorrow Regarding Parliament Budget Session, Mango News, Parliament Budget Session, Parliament Budget Session 2022, Parliamentary Meeting Tomorrow Regarding Parliament Budget Session

పార్లమెంటు బడ్జెట్-2022 సమావేశాలు జనవరి 31, సోమవారం నాడు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు (జనవరి 30, ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా, లోక్‌సభ మరియు రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసి, తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై సీఎం కేసిఆర్ ఎంపీలకు దిశానిర్ధేశం చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై కూడా పార్టీ ఎంపీలకు నివేదికలు అందజేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =