తెలంగాణలో కొత్తగా 155 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 20 జిల్లాల్లో జీరో కేసులు

Covid-19 in Telangana 155 New Positive Cases 59 Recoveries Reported on June 10th, Telangana, Telangana Covid-19, 59 Recoveries Reported on Telangana June 10th, 155 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 155 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 10, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,94,184 కి పెరిగింది. 20 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శుక్రవారం నాడు 16,319 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 59 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 7,89,166 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 907 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (155):

  1. హైదరాబాద్ – 81
  2. రంగారెడ్డి – 42
  3. మేడ్చల్ మల్కాజిగిరి – 11
  4. సంగారెడ్డి – 8
  5. నల్గొండ – 3
  6. కరీంనగర్ – 2
  7. ములుగు – 2
  8. జయశంకర్ భూపాలపల్లి – 1
  9. ఖమ్మం – 1
  10. మెదక్ – 1
  11. సిద్దిపేట – 1
  12. సూర్యాపేట – 1
  13. హనుమకొండ – 1
  14. వరంగల్ రూరల్ – 0
  15. పెద్దపల్లి – 0
  16. జోగులాంబ గద్వాల్ – 0
  17. భద్రాద్రి కొత్తగూడెం – 0
  18. నారాయణ్ పేట్ – 0
  19. ఆదిలాబాద్ – 0
  20. మంచిర్యాల – 0
  21. మహబూబాబాద్ – 0
  22. నిర్మల్ – 0
  23. నిజామాబాద్ – 0
  24. జనగామ – 0
  25. వనపర్తి – 0
  26. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  27. నాగర్ కర్నూల్ – 0
  28. మహబూబ్ నగర్ – 0
  29. జగిత్యాల – 0
  30. యాదాద్రి భువనగిరి – 0
  31. వికారాబాద్ – 0
  32. కామారెడ్డి – 0
  33. రాజన్న సిరిసిల్ల – 0

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 6 =