తెలంగాణ రాష్ట్రంలో జూలై 15, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,342 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు కొత్తగా 1597 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 1159 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 25999 కి చేరగా, ప్రస్తుతం 12,958 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కరోనా వలన మరణించిన వారి సంఖ్య 386 కి చేరుకుంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1597):
1. జీహెచ్ఎంసీ 796
2. రంగారెడ్డి – 212
3. మేడ్చల్ – 115
4. సంగారెడ్డి – 73
5. నల్గొండ – 58
6. వరంగల్ అర్బన్ – 44
7. కరీంనగర్ – 41
8. కామారెడ్డి – 30
9. సిద్దిపేట – 27
10. మంచిర్యాల – 26
11. మహబూబ్ నగర్ – 21
12. పెద్దపల్లి – 20
13. మెదక్ – 18
14. జయశంకర్ భూపాలపల్లి – 15
15. సూర్యపేట – 14
16. నిజామాబాద్ – 13
17. యాదాద్రి భువనగిరి – 13
18. జనగామ – 8
19. భద్రాద్రి కొత్తగూడెం – 7
20. రాజన్న సిరిసిల్ల – 6
21. ఖమ్మం – 6
22. వికారబాద్ – 5
23. నాగర్ కర్నూల్ – 5
24. నారాయణపేట – 5
25. వనపర్తి – 5
26. మహబూబాబాద్ – 5
27. ములుగు – 4
28. గద్వాల్ – 4
29. ఆదిలాబాద్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu