తెలంగాణలో కొత్తగా 123 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Covid-19 Updates of Telangana 123 Positive Cases 348 Recoveries Reported on March 5th, Telangana, 123 New Covid-19 Positive Cases, 348 Recoveries Reported, 123 Positive Cases, Telangana Covid-19, 348 Recoveries Reported on March 6th, 123 New Covid-19 Positive Cases and 348 Recoveries Reported In Telangana, 123 New Covid-19 Cases 348 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 123 Positive Cases 348 Recoveries Reported on March 6th, Telangana Covid-19 Updates 123 Positive Cases 348 Recoveries Reported on March 6th, 123 new Covid-19 cases, 123 new Covid-19 cases In Telangana, 348 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 123 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 123 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 5, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,89,676 కి పెరిగింది. 10 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శనివారం నాడు 27,454 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 348 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,83,626 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,939 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (123):

  1. హైదరాబాద్ – 50
  2. నల్గొండ – 9
  3. సంగారెడ్డి – 9
  4. పెద్దపల్లి – 7
  5. రంగారెడ్డి – 6
  6. మేడ్చల్ మల్కాజిగిరి – 5
  7. భద్రాద్రి కొత్తగూడెం – 4
  8. ఖమ్మం – 4
  9. మహబూబాబాద్ – 4
  10. జగిత్యాల – 3
  11. కరీంనగర్ – 3
  12. సిద్దిపేట – 3
  13. మంచిర్యాల – 2
  14. వరంగల్ రూరల్ – 2
  15. వనపర్తి – 2
  16. సూర్యాపేట – 2
  17. జనగామ – 2
  18. ఆదిలాబాద్ – 1
  19. మహబూబ్ నగర్ – 1
  20. నారాయణ్ పేట్ – 1
  21. నిర్మల్ – 1
  22. హనుమకొండ – 1
  23. రాజన్న సిరిసిల్ల – 1
  24. నాగర్ కర్నూల్ – 0
  25. జోగులాంబ గద్వాల్ – 0
  26. వికారాబాద్ – 0
  27. యాదాద్రి భువనగిరి – 0
  28. జయశంకర్ భూపాలపల్లి – 0
  29. కామారెడ్డి – 0
  30. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  31. మెదక్ – 0
  32. ములుగు – 0
  33. నిజామాబాద్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + sixteen =