తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు, కోలుకున్న 67 మంది బాధితులు

Covid-19 Updates of Telangana 49 Positive Cases 67 Recoveries Reported on March 24, Telangana, 49 New Covid-19 Positive Cases, 67 Recoveries Reported, 49 Positive Cases, Telangana Covid-19, 67 Recoveries Reported on March 24th, 49 New Covid-19 Positive Cases and 67 Recoveries Reported In Telangana, 49 New Covid-19 Cases 67 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 49 Positive Cases 67 Recoveries Reported on March 24th, Telangana Covid-19 Updates 49 Positive Cases 67 Recoveries Reported on March 24th, 49 new Covid-19 cases, 49 new Covid-19 cases In Telangana, 67 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 49 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 49 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 24, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,91,038కి చేరింది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 67 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,86,308కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 22, రంగారెడ్డిలో 7 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (మార్చి 24, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,40,80,423
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 7,91,038
  • కొత్తగా నమోదైన కేసులు : 49
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,86,308
  • కరోనా రికవరీ రేటు: 99.40%
  • యాక్టీవ్ కేసులు: 619
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,111
  • కరోనా మరణాల రేటు: 0.51%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =