విలక్షణమైన నటుడు చలపతిరావు అకాల మరణవార్త కలచివేసింది – మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi Expressed his Grief on Demise of Telugu Veteran Actor Chalapathi Rao,Megastar Chiranjeevi Expressed Grief,Telugu Veteran Actor Chalapathi Rao Demise,Actor Chalapathi Rao Demise,Mango News,Mango News Telugu,Actor Chalapathi Rao Son,Chalapathi Rao Young,Chalapathi Rao Death,Chalapathi Rao Age,Actor Chalapathi Rao Family Photos,Chalapathi Rao Wife,Chalapathi Rao Daughter,Chalapathi Rao Movies,Chalapathi Rao Telugu Actor,Actor Chalapathi Rao Age,Actor Chalapathi Rao,Actor Chalapathi,Chef Chalapathi Rao,Telugu Actor Chalapathi Rao,Chalapathi Rao Actor,Actor Chalapathi Rao Wife

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు చలపతిరావు మరణ వార్త కలచివేసిందని ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. “విలక్షణమైన నటుడు, తనదైన శైలితో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతి రావు అకాల మరణ వార్త నన్ను కలచివేసింది. ఎన్నో చిత్రాల్లో ఆయనతో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబుకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =