దిగ్గజ పారిశ్రామికవేత్త ర‌తన్ టాటాకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Extends Wishes To Tata Group Chairman Ratan Tata on His 85th Birthday,Minister KTR Wishes To Ratan Tata,Tata Group Chairman Ratan Tata,Ratan Tata 85th Birthday,Mango News,Mango News Telugu,Ratan Ji Tata Birthday,Ratan Tata,Ratan Tata Birthday,Ratan Tata Birthday Cake,Ratan Tata Birthday Celebration,Ratan Tata Birthday Date,Ratan Tata Birthday Offer,Ratan Tata Birthday Twitter,Ratan Tata Birthday Video,Ratan Tata Birthday Wishes,Ratan Tata Birthday Wishes In English,Ratan Tata Birthday Wishes In Marathi,Ratan Tata Family Tree,Ratan Tata Power Share Price,Ratanji Tata,Shantanu Naidu Ratan Tata Birthday,Sir Ratan Tata Birthday

భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్‌ రతన్ టాటా ఈరోజు 85వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ మరియు ప‌రిశ్ర‌మ‌ల శాఖల మంత్రి కేటీ రామారావు కూడా రతన్ టాటాకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్ష‌లు చెప్పారు. కొన్ని సంద‌ర్భాల్లో ర‌త‌న్ టాటాతో కొంత స‌మ‌యం గ‌డిపే అదృష్టం త‌న‌కు క‌లిగింద‌ని, ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌ల‌ను ప్రోత్సాహించ‌డంలో ఆయన ముందుంటారని పేర్కొన్నారు. ఎంత ఎదిగినా విన‌యంగా ఉండటం ఆయనను చూసి నేర్చుకోవాలని, అలాగే ఆయ‌న‌లో మంచి హాస్యచ‌తుర‌త కూడా దాగుందని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 7 =