ఆమెకి అవకాశం ఇస్తే క‌రెన్సీ నోట్ల‌పై గాంధీకి బదులు ప్రధాని మోదీ బొమ్మ ముద్రిస్తారేమో – మంత్రి కేటీఆర్

Minister KTR Says If Get Chance To FM Nirmala Sitharaman May Print PM Modi Where Gandhi on New Currency Notes, Minister KTR Slams Nirmala Sitharaman , Telangana Minister KTR, Union Minister Nirmala Sitharaman , KTR Latest Tweet, Mango News, Mango News Telugu, Union Finance Minister Nirmala Sitharaman , KTR Twitter War Against Central Govt, Telangana Minister KTR Continues Twitter War, KTR Twitter War , KTR Twitter Live Updates, KTR Continues Twitter War , Telangana Minister KTR, KTR Continues Tirade Against Bjp On Twitter, TRS vs BJP Twitter War, TRS Party, Bharatiya Janata Party, Telangna Govt, Central Govt, Union Minister

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజ‌రాత్‌ రాజధాని అహ్మ‌దాబాద్‌లో ఎల్‌జీ మెడికల్ కాలేజీని నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా పేరు మార్చడంపై స్పందించిన ఆయన నిర్మ‌లా సీతారామ‌న్‌పై వ్యంగ్య బాణాలు సంధించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. అందులో ఆయన ఇలా అన్నారు.. ‘అహ్మదాబాద్‌లోని ఎల్‌జీ మెడికల్ కాలేజీకి నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా పేరు మార్చారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. ఇది ఇలాగే కొనసాగితే, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. కొత్తగా తయారుచేసే కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ స్థానంలో ప్రధాని మోదీ బొమ్మను ముద్రించాలని త్వరలోనే ఆర్బీఐను ఆదేశించవచ్చు’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − five =