తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 114 మందికి కోవిడ్-19 పాజిటివ్

Telangana Covid-19 Updates 114 New Positive Cases Reported on September 16, Telangana Records 114 New Covid Cases, Covid Recoveries September 9th, Mango News, Mango News Telugu, Telangana Logs 114 Covid Positive Cases, 114 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 114 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 15, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,36,411 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 48, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 7, రంగారెడ్డిలో 6, ఖమ్మంలో 6, యాదాద్రి భువనగిరిలో 5 నమోదయ్యాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 792 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 130 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,31,508 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.41 శాతంగా, మరణాల రేటు 0.49 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =