తెలంగాణలో హోంగార్డుల‌కు శుభవార్త, గౌర‌వ వేత‌నం పెంపుపై ఉత్తర్వులు

30 Percent of Honorarium to Home Guards, Home Guards Salaries, Honorarium to Home Guards, Mango News, Mango News Telugu, Telangana Govt, Telangana Govt Enhances 30 Percent of Honorarium, Telangana Govt Enhances 30 Percent of Honorarium to Home Guards, Telangana Govt Enhances 30 Percent of Honorarium to Home Guards in the State, Telangana hikes home guard perks, Telangana hikes home guard salary, Telangana Home Guard Salary 2022, TS Home Guards, TS Home Guards salary

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డుల వేత‌నాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల గౌరవవేతనంపై 30 శాతం పెంచుతూ తాజాగా తెలంగాణ హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా హోంగార్డులకు పెరిగిన వేతన పెంపు జూన్ 2021 నుంచే అమ‌ల్లోకి రానున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ వేతనం పెంచడంపై
రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డులు తెలంగాణ ప్రభుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + four =