తెలంగాణలో రైతులకు శుభవార్త, రుణమాఫీ కింద రూ.1200 కోట్లు విడుదల

Farmers Loan Waiver, Good News for Telangana Farmers, Runa Mafi Scheme, Rythu Runa Mafi Scheme, Rythu Runa Mafi Scheme Telangana, telangana, Telangana Farmers Loan Waiver, Telangana Goverment, Telangana Govt Releases 1200 Crore Funds for Farmers Loan Waiver, Telangana Runa Mafi List, Telangana Runa Mafi Scheme

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 25 వేల లోపు రైతు రుణాల ఏక మొత్తం మాఫీ కింద 1200 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఆరు లక్షల పది వేల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రుణ మొత్తాన్ని జమ చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 7, గురువారం నాడు అరణ్య భవన్ లో ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో ఇరువురు మంత్రులు సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. 25 వేల లోపు రుణం ఉన్న వారికి వెను వెంటనే రుణ మొత్తాన్ని వారి బ్యాంకు అక్కౌంట్లో జమ చేయాలన్నారు. 25 వేల రూపాయల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణ చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఇందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు మంత్రులకు తెలిపారు.

దీంతో పాటు వానాకాల పంటకు రైతు బంధు సాయం పైన మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు. జూన్ మాసంలో వానాకాల పంటకు ఇవ్వాల్సిన 7 వేల కోట్ల రైతు బంధు నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు కింద డబ్బులను వారి అక్కౌంట్లలో జమ చేయనున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత కేబినెట్ లో నిర్ణయించిన ప్రకారం రైతు బంధు కింద 7 వేల కోట్లును ఈ నెల రోజుల్లో పంట సీజన్ ఆరంభమయ్యే నాటి కల్లా రైతులకు అందించాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఇతర ఖర్చులు తగ్గించుకోనైనా రైతులు పంటలు వేసే సమయానికన్నా ముందే రైతుల ఖాతాలలో డబ్బులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ ఏడాది కోటి 40 లక్షల ఎకరాలకు రైతు బంధు నిధులు చెల్లించడం జరిగిందన్నారు. 51 లక్షల మంది రైతులకు ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే వెళుతుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థిక, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలు ఆదేశించారు. రైతులకు అందించే రుణమాఫీ మొత్తాలను వెంటనే వారి అక్కౌెంట్లలో జమ అయ్యే విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఇరువురు మంత్రులు సమీక్షా సమావేశంలో పాల్గొన్న బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, ఆర్థిక, వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]
Video thumbnail
CM KCR Serious Comments On Opposition Parties | #CoronaOutbreak | #TelanganaLockdown | Mango News
07:33
Video thumbnail
CM KCR Asks Apologies To Muslims For Facing Problems In Ramadan Month | #CoronaVirus | Mango News
10:12
Video thumbnail
CM KCR About Providing Salaries For Govt Employees | #LockdownUpdates | Telangana News | Mango News
11:16
Video thumbnail
CM KCR Face To Face Challenge For Congress Leaders In Press Meet | TRS Vs Congress | Mango News
11:45
Video thumbnail
హైదరాబాద్ ప్రజలు నన్ను క్షమించాలి | CM KCR About His Apologies For Hyderabad People In Press Meet
05:06
Video thumbnail
CM KCR Says Karimnagar Stands Ideal For Control Of Corona | #Corona | #TelanganaLockdown | MangoNews
05:38
Video thumbnail
CM KCR Mentioned Corona Vaccine Will Get Ready By August | #Covid19 | #LockdownUpdates | Mango News
08:34
Video thumbnail
మే 29 వరకు తెలంగాణ లాక్ డౌన్ పొడిగింపు | Lockdown Will Be Extended To May 29 Says CM KCR | MangoNews
09:25
Video thumbnail
CM KCR About Manufacturing Of Covid19 Medicine In Hyderabad | #KCRPressMeet | #TelanganaLockdown
06:59
Video thumbnail
Talasani Srinivas Yadav About Movie Shootings After Lockdown | #TelanganaLockdown | Mango News
11:34
Video thumbnail
MP Revanth Reddy Emotional Speech About Koheda Farmers Problems | Telangana News | Mango News
03:22
Video thumbnail
Uttam Kumar Reddy Demands 10 Lakhs Relief To Each Family In Telangana | #CoronaVirus | Mango News
05:42
Video thumbnail
Uttam Kumar Reddy Says Less Number Of Corona Tests Conducted In Telangana | #Covid19 | Mango News
05:39
Video thumbnail
Minister Etela Rajender Fires On Opposition Over Cheap Politics | #Corona | #Lockdown | Mango News
13:06
Video thumbnail
Etela Rajender Excellent Words About Daily Wage Workers In Telangana | #CoronaVirus | Mango News
06:47
Video thumbnail
Minister Etela Rajender Says To Visit King Koti Hospital For Corona Tests | #Covid19 | Mango News
06:59
Video thumbnail
CM KCR Vs MP Revanth Reddy | CM KCR Thanked Donars | MP Revanth Redddy Donates 50 Lakhs | Mango News
08:29
Video thumbnail
Etela Rajender Gives Clarity Over Lockdown Extension In Telangana | #CoronavirusOutbreak | MangoNews
06:34
Video thumbnail
Minister Etela Rajender Responds Over Accusation Made By Oppositions | #CoronaVirus | Mango News
09:24
Video thumbnail
Etela Rajender Says Corona Cases Fallen To Single Digit In Telangana | #CoronaOutbreak | Mango News
08:00
Video thumbnail
Minister KTR Donated Blood At Pragathi Bhavan | TRS Party Formation Day | Telangana News | MangoNews
04:34
Video thumbnail
Errabelli Dayakar Rao Says CM KCR Will Provide Rs 1500 To Each Ration Card Holder | Mango News
05:30
Video thumbnail
Minister Etela Rajender Strong Warning Over Assault On Doctors | Telangana Lockdown | Mango News
09:28
Video thumbnail
Minister Etela Rajender About Spreading Of False Propaganda On Gandhi Hospital | #Corona | MangoNews
07:38
Video thumbnail
Etela Rajender About Rise Of Coronavirus Cases In 4 Districts Of Telangana | #Covid19 | Mango News
06:52
Video thumbnail
Akbaruddin Owaisi & Etela Rajender About False Propaganda On Gandhi Hospital | #AMIMVsTRS |MangoNews
09:21
Video thumbnail
Minister Harish Rao Emotional Speech At Ranganayaka Sagar Inauguration | #TelanganaNews | Mango News
12:18
Video thumbnail
IT Minister KTR Praises Harish Rao In Live | #TRS | #RanganayakaSagar | #TelanganaNews | Mango News
06:43
Video thumbnail
Ministers KTR And Harish Rao Inaugurate Ranganayaka Sagar Reservoir | Telangana News | Mango News
10:32
Video thumbnail
Minister Etela Rajender Says 27 Positive Cases Reported Today In Telangana | #Covid19 | Mango News
06:31
Video thumbnail
Minister Etela Rajender Press Meet Over Corona Outbreak | #Covid19 | #TelanganaLockdown | Mango News
08:52
Video thumbnail
Minister Harish Rao Excellent Speech Over Corona Outbreak | #Corona | #TelanganaLockdown | MangoNews
06:06
Video thumbnail
Minister Harish Rao Funny Conversation With Villagers | #Covid19 | Telangana Lockdown | Mango News
03:32
Video thumbnail
CM KCR Emotional Speech In Press Meet | #Corona | #TelanganaLockdown | #LockdownRules | Mango News
11:19
Video thumbnail
CM KCR Punch Dialogues In Press Meet | #TelanganaLeaderKCR | #Covid19 | #TSLockdownRules | MangoNews
18:28
Video thumbnail
Lockdown Will Be Extended To May 7 In Telangana Says CM KCR In Press Meet | #Covid19 | Mango News
07:21
Video thumbnail
తెలంగాణలో లాక్ డౌన్ పై KCR కీలక ప్రకటన | CM KCR Announces About Lockdown Extension In Telangana
08:44
Video thumbnail
అవసరమైతే మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు | KCR Hints Over Further Extension Of Lockdown In Telangana
06:10
Video thumbnail
3 నెలల పాటు ఇంటి అద్దె అడిగితే అరెస్ట్ చేస్తాం | CM KCR Orders To All House Owners In Telangana
04:44
Video thumbnail
CM KCR About Ban Of Swiggy And Zomato In Telangana | KCR Press Meet | #TelanganaLockdownExtension
05:34
Video thumbnail
Minister Harish Rao Gets Emotional Knowing Migrant Workers Problems | Telangana Lockdown | MangoNews
02:51
Video thumbnail
Minister Harish Rao Requests Migrant Workers | #CoronaOutbreak | Telangana Lockdown | Mango News
03:52
Video thumbnail
Minister Harish Rao Announces His Phone Number In Public | #Corona | #TelanganaLockdown | Mango News
02:48
Video thumbnail
Minister KTR Inspects Containment Zones In Nampally | #CoronaVirus | Telangana Lockdown | Mango News
05:17

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =